ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

75చూసినవారు
ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ ను బుధవారం మంత్రులు కొల్లు రవీంద్ర, అనిత, ఎస్పీ గంగాధర్ రావు, డీఐజీ అశోక్ కుమార్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా మంత్రి అనిత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ. అత్యాధునిక హంగులతో పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగిందని వారు అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సంబంధిత పోస్ట్