తిరువూరులో 77 కేసులు పరిష్కారం

85చూసినవారు
తిరువూరులో 77 కేసులు పరిష్కారం
తిరువూరు నియోజకవర్గ పరిధిలోని తిరువూరు కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల పరిధిలో మొత్తం 77 కేసులను జడ్జ్ మోతీలాల్ నాయక్ పరిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకదాని లక్ష్మీనారాయణ, న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్