వైసీపీ నాయకుడు అక్రమాలపై త్వరలో పుస్తకం విడుదల

82చూసినవారు
వైసీపీ నాయకుడు అక్రమాలపై త్వరలో పుస్తకం విడుదల
ఏ. కొండూరు మండలం వైఎస్ఆర్సిపి నాయకులు కాలసాని చెన్నారావు (రాడ్) వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆయన చేసిన అక్రమాలపై త్వరలో పుస్తకం విడుదల చేస్తామంటూ మంగళవారం విస్సన్నపేట తెలుగుదేశం నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు. విస్సన్నపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మట్టా వేణు, డాబా శ్రీను తదితరులు మాట్లాడుతూ. కొన్ని రోజుల క్రితం ఖమ్మంపాడులో తిరువూరు ఎమ్మెల్యే ఈ అక్రమాలపై నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్