విజయవాడ: బిల్డింగ్ వర్కర్ యూనియన్ ఆద్వర్యంలో ఘన సన్మానం

51చూసినవారు
విజయవాడ: బిల్డింగ్ వర్కర్ యూనియన్ ఆద్వర్యంలో ఘన సన్మానం
రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఉత్తమ సబ్ ఇన్ స్పెక్టర్ గా కలెక్టర్ లక్ష్మీషా చేతుల మీదుగా ప్రతిభా సేవా పురస్కారం అవార్డును బుధవారం తిరువూరు ఎస్సై కేవీజీవీ సత్యనారాయణ అందుకున్నారు. తిరువూరు మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నల్లగొర్ల యాలాద్రి (బద్రి) ఆధ్వర్యంలో పూల బొకే అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్