ఏ. కొండూరు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

1513చూసినవారు
ఏ. కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదివారం అడిగి తెలుసుకున్నారు. బీసీ కాలనీ యాదవుల బజార్ నందు ప్రతి ఇంటికి తిరుగుతూ వారి సమస్యలను స్వయంగా అడిగి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలుసుకున్నారు.డ్రైనేజీ రోడ్లలను స్వయంగా పరిశీలించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే ఆదేశించారు.

సంబంధిత పోస్ట్