మల్లెల గ్రామంలో అంగన్వాడి గ్రాడ్యుయేషన్ డే

69చూసినవారు
మల్లెల గ్రామంలో అంగన్వాడి గ్రాడ్యుయేషన్ డే
తిరువూరు నియోజకవర్గ పరిధిలోని తిరువూరు మండలం మల్లెల గ్రామ అంగన్వాడీ సెంటర్స్ లో విద్యనభ్యసించిన ఐదు నుండి ఆరో సంవత్సరంలో ప్రవేశిస్తున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి స్కూల్ నందు శనివారం చేర్చారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ విజయలక్ష్మి అంగన్వాడీ టీచర్స్ సురేఖ నాగమణి , శాంతి, నాగరాణి విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్