మేడూరు రామయోగేంద్ర స్వామి ఆశ్రమంలో అన్నదానం
గంపలగూడెం మండలం మేడూరు 1116 శివలింగాల ఆలయం ప్రాంగణంలోని రామ యోగేంద్ర స్వామి ఆశ్రమంలో
సోమవారం అన్నదానం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవతలకు ప్రత్యేక పూజలు, జీవన ముక్తేశ్వర స్వామికి రుద్రాభిషేకం చేశారు. గ్రామానికి వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అధ్యక్షులు జేష్ట అప్పారావు దంపతులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.