తిరువూరు మండల పంచాయతీ విస్తరణ అధికారికి ప్రశంస పత్రం

63చూసినవారు
తిరువూరు మండల పంచాయతీ విస్తరణ అధికారికి ప్రశంస పత్రం
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరును కనబరిచిన తిరువూరు మండల పంచాయతీ విస్తరణ అధికారి జి. వెంకటరత్నంకి జిల్లా కలెక్టర్ డా. జి. సృజన చేతులమీదుగా ప్రశంస పత్రం గురువారం అందుకున్నారు. ఈ మేరకు విజయవాడలో జరిగిన ఈ వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. పంచాయతీ అధికారులు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్