తిరువూరు ఎమ్మెల్యేకు పౌర సన్మానం

82చూసినవారు
తిరువూరు మధిర రోడ్ లోని ఆర్సిఎం చర్చి ప్రాంగణంలో తిరువూరు చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో అఖండ మెజారిటీ సాధించిన తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు మాధవి దంపతులకు దళితుల ఆధ్వర్యంలో ఆదివారం పౌర సన్మానం నిర్వహించారు. ఎన్నికల్లో అధిక ఓటు శాతం మహిళలది ప్రచారంలో కూడా మహిళలే ముందున్నారన్నారు. ఎక్కడికి వెళ్లినా మహిళలు అపూర్వంగా ఆదరించి నియోజక. వర్గ విజయానికి కారకులయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్