తిరువూరులో మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ నేత

71చూసినవారు
తిరువూరులో మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ నేత
తిరువూరు రూరల్ అగ్ని ప్రమాధ భాధితుడికి మానవ హక్కుల సంఘం నేత గంజా కృష్ణ మోహన్ ఆపన్న హస్తం అందించారు. లక్ష్మీపురం హరిజన వాడలో గత ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం అయ్యింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత గంజా కృష్ణ మోహన్ మానవ సేవ - మాధవ సేవ అన్న మదర్ థెరిస్సా స్ఫూర్తితో మంగళవారం భాధితుడికి నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, బట్టలు అందచేసి ధాత్రుత్వం చాటారు.

సంబంధిత పోస్ట్