విస్సన్నపేటలో ప్రమాదకరమైన గొయ్య

58చూసినవారు
విస్సన్నపేటలో ప్రమాదకరమైన గొయ్య
విస్సన్నపేట ఇందిరానగర్ కాలనీలో ఉన్న భవనాన్ని ఇటీవల పునాదులతో తీసివేయడంతో అక్కడ ఏర్పడిన పెద్ద గొయ్యి స్థానికులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ఆ మేరకు స్థానిక వార్డు మెంబర్ పిల్లి రాజేష్, జంగం కిరణ్ బాబు, గంగరాజు తదితరులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్