తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గురువారం పర్యటన వివరాలు ఖారారు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ను ఎమ్మెల్యే విజయవాడలో కలుస్తారు. ఏ. కొండూరు మండలం కృష్ణా వాటర్ పైపు లైన్ పరిశీలన చేయనున్నారు. స్థానిక గిరిజన హాస్టల్ ను సందర్శిస్తారు. కావున కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.