తిరువూరులో ధనుర్మాస ఉత్సవాలు

72చూసినవారు
తిరువూరులో ధనుర్మాస ఉత్సవాలు
జై శ్రీమన్నారాయణ ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా శనివారం తిరువూరు శ్రీ రంగనాయక స్వామి వారి దేవాలయంలో తిరుప్పావడ సేవ శ్రీ దారా పవన్ కుమార్, మంజులరాణి దంపతులచే నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో శ్రీవైష్ణవ తదియారాధన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ చైర్మన్ దారా రంగారావు, కమిటీ సభ్యులు గుడిమెట్ల చిన్న వెంకటేశ్వరరావు, నాళ్ళా సాయి ప్రసాద్, నాళ్ళా నారాయణ, శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you