తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం, విస్సన్నపేట, తిరువూరు, మండలాల్లో మంగళవారం తెల్లవారుజాము నుండి సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ ఉద్యోగులు, ఇంటింటికి వెళ్లి పింఛన్దారులకు పింఛన్లను అందజేస్తున్నారు. మండల స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు.