పెనుగొలనులో ముందస్తు సంక్రాంతి వేడుకలు

62చూసినవారు
పెనుగొలనులో ముందస్తు సంక్రాంతి వేడుకలు
గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్ వైజర్ సిహెచ్.రేవతి కుమారి సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. అలాగే గో పూజ నిర్వహించి రంగులతో ముగ్గులు వేశారు. ఆతర్వాత రేగి పళ్ళు , మంచి శనగలు, పూలు, రూపాయి నాణేలు కలిపిన భోగి పండ్లు చిన్నారులకు, విద్యార్థులకు తలపై పోసి ఆశీర్వదించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్