పెద్దవరం గ్రామంలో ఏరువాక కార్యక్రమం

51చూసినవారు
పెద్దవరం గ్రామంలో ఏరువాక కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తిరువూరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా పెద్దవరంలో ఏరువాక సాగు మహోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు తూము కృష్ణయ్య మాట్లాడుతూ, ఏరువాక పౌర్ణమికి ఉన్న ప్రాధాన్యాతను తూము కృష్ణయ్య వివరించారు ఈ కార్యక్రమంలో రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్