ఇటీవల కురిసిన ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విస్సన్నపేట సిపిఎం పార్టీ కార్యాలయంలో సమావేశంలో జిల్లా కార్యదర్శి డివి కృష్ణ డిమాండ్ శుక్రవారం చేశారు. గత రెండు మూడు సంవత్సరాలుగా మామిడి పంటకు పూత స్థాయి నుండి అనేక రకాలుగా తెగుళ్లు ఆవరించాయాన్ని న్నారు. రకరకాల పురుగులు మంగులు మచ్చలు ఏర్పడటం వలన మామిడి రైతులకు ఇబ్బందులు పడుతున్నారన్నారు.