విజయవాడ ఎంపీని కలిసిన మాజీ ఎమ్మెల్యే

61చూసినవారు
విజయవాడ ఎంపీని కలిసిన మాజీ ఎమ్మెల్యే
విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిని శనివారం తిరువూరు మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని కేశినేని చిన్ని క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే కలిసి పుష్పగుచ్చం అందించి అభినందించారు. తిరువూరు ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరారు. మాజీ ఎమ్మెల్యే తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్