మాజీ మంత్రిని కలిసిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే

59చూసినవారు
మాజీ మంత్రిని కలిసిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే
తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో వైస్సార్సీపీలో మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శైలజానాథ్ చేరారు. వారిని తిరువూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తిరువూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ నల్లగట్ల స్వామిదాసు మార్యాదపూర్వకంగా శుక్రవారం కాలిసారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపిలోకి చేరిన మాజీ మంత్రికి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్