తిరువూరులో వృధాగా పోతున్న మంచినీళ్లు

80చూసినవారు
తిరువూరులో వృధాగా పోతున్న మంచినీళ్లు
తిరువూరు 3వ వార్డు ఎరుకల కాలనీలో ఎంపీపీ స్కూల్ దగ్గర మంచినీటి కుళాయి నుండి మంచినీరు వృధాగా పారుతోంది. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆదివారం చెప్పారు. మంచినీటి కుళాయి కూడా నీటిలో ఉండటం వలన తుప్పు పట్టి అక్కడక్కడ పగిలిపోయింది. బయట నీళ్లు లోపలకు చేరి ఆ నీరు తాగటం వలన రోగాల బారినపడుతున్నారు.

సంబంధిత పోస్ట్