గంపలగూడెం: 104 ఉచిత వైద్య శిబిరం

66చూసినవారు
గంపలగూడెం: 104 ఉచిత వైద్య శిబిరం
గంపలగూడెం మండలం పెనుగొలను -2 హెల్త్ సెంటర్ వద్ద శుక్రవారం 104 సిబ్బంది ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య అధికారి సురేష్ ఆధ్వర్యంలో పలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చల్లగుండ వారిపాలెం, జింకల పాలెం గ్రామాలకు చెందిన వారిని పరీక్షించి ఉచితంగా మందులు అందించారు. ముందుగా జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించారు.  ఏఎన్ఎం. పి. శైలజ, ఆరోగ్య సిబ్బంది టి‌ పుల్లారావు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్