తన సర్వీసును పూర్తి చేసుకునే వరకు పదవి విరమణ సమయం పూర్తవుతుందన్న ఆలోచన తనలో లేకుండా డ్యూటీ నిర్వహించినట్లు గంపలగూడెం ఎస్సై శ్రీనివాస్ బుధవారం తెలిపారు. స్టేషన్ పరిధిలో ఏఎస్ఐ పనిచేస్తున్న పెనుగొలను గ్రామ కాపురస్తుడు విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు పదవి విరమణ గావించారు. దంపతులను ఘనంగా సత్కరించారు. శేష జీవితం ప్రశాంతంగా గడపాలని కోరారు. సిబ్బంది సమిష్టిగా ఇరువురికి నూతన వస్త్రములు బహుకరించారు.