గంపలగూడెం: చిన్న కొమిరలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం

51చూసినవారు
గంపలగూడెం: చిన్న కొమిరలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం చిన్న కొమిరలో శుక్రవారం "ఆడపిల్లలను రక్షించండి - చదువు చెప్పండి" కార్యక్రమం నిర్వహించారు. యుక్త వయస్సు బాలికలకు చదువు ప్రాముఖ్యత, బాల్యవివాహాల నష్టాలపై అవగాహన కల్పించి, అబ్బాయికి 21, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండకముందు వివాహం చేయబోమని ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్