గంపలగూడెం కృష్ణవేణి స్కూల్ లో శనివారం ప్రపంచ అంధుల లిపి నిర్మాత లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు ఆయన చిత్రపటానికి పూలమాలువేసి నివాళులర్పించారు. ప్రిన్సిపల్ లక్ష్మి ప్రసన్న బైయిలీ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు.