గంపలగూడెం: సంఘసంస్కర్త వీరేశలింగం జయంతి

55చూసినవారు
గంపలగూడెం: సంఘసంస్కర్త వీరేశలింగం జయంతి
గంపలగూడెం కృష్ణవేణి స్కూల్లో బుధవారం సంఘసంస్కర్త, రచయిత కందుకూరి వీరేశలింగం జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కందుకూరి అనేక గొప్ప రచనలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, వితంతులకు వివాహాలు చేశారని స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మి ప్రసన్న తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీనివాసరావు , పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్