గంపలగూడెం: ఘనంగా ప్రముఖ ఇంజనీర్ కాటన్ జయంతి

65చూసినవారు
గంపలగూడెం: ఘనంగా ప్రముఖ ఇంజనీర్ కాటన్ జయంతి
గంపలగూడెం మండలంలోని పెనుగొలులో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ నీటిపారుదల ఇంజనీర్ జనరల్ సర్ ఆర్డర్ కాటన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కాటన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ వాడైనా ధవలేశ్వరం ఆనకట్ట నిర్మించి గోదావరి జలాలను లక్షల ఎకరాలకు అందించిన కలియుగ భగీరథుడిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్