గంపలగూడెం: ఆరోగ్య శాఖా ఆధ్వర్యంలో వ్యాధి నిరోధిక టీకాలు

58చూసినవారు
గంపలగూడెం: ఆరోగ్య శాఖా ఆధ్వర్యంలో వ్యాధి నిరోధిక టీకాలు
గంపలగూడెం మండలం పెనుగొలను 99వ అంగన్వాడి కేంద్రంలో బుధవారం చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు వ్యాధులు రాకుండా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వ్యాధి నిరోధిక టీకాలు వేశారు. ముందుగా సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుకన్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్