పెనుగొలలోని గ్రంథాలయంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. కమిటీ సభ్యులు, గ్రామస్తులు మౌనం పాటించి అమరవీరులకు నివాళులర్పించారు. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లో బ్రిటిష్ సైన్యం కాల్పుల్లో 1000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారని గ్రంథాలయ అధికారిణి జె.శ్రీలత తెలిపారు.