గంపలగూడెం: అంగన్వాడీలో అక్షరాభ్యాసం కార్యక్రమం

66చూసినవారు
గంపలగూడెం: అంగన్వాడీలో అక్షరాభ్యాసం కార్యక్రమం
తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం పంచాయతీ పరిధిలోని చిన కొమిర అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అంగన్వాడి కార్యకర్తలు ఏ. ఉషారాణి, యం. లక్ష్మి డి. వెంకటరావమ్మ, కె. విజయలత మన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, చిన్నారులు తల్లిదండ్రులు, సచివాలయ సిబ్బంది, వాసవి మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్