గంపలగూడెం: శనివారం విద్యుత్తు అంతరాయం

67చూసినవారు
గంపలగూడెం: శనివారం విద్యుత్తు అంతరాయం
గంపలగూడెం మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం 2: 00 గంటల నుండి 4: 00 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని గంపలగూడెం ఏఈ కొమ్ము వాసు తెలిపారు మండలంలోని మేజర్ లైన్ల నిర్మాణంలో భాగంగా ఈ అంతరాయం ఉందని అన్నారు పెనుగొలను సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న రాజవరం, చల్లగుండ్ల వారిపాలెం, సత్యాలపాడు, మేడూరు, చెన్నవరం, ఆర్లపాడు, చింతలనర్వ, తునికిపాడు, దుందిరాలపాడు, జింకలపాలెం గ్రామాల్లో ఈ అంతరాయం ఏర్పడుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్