వడదెబ్బ కు గురి కాకుండా ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆదూరి వెంకట నరసింహారావు తెలిపారు. శనివారం ఆయన గంపలగూడెంమండలం పెనుగొలను లో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మధ్యాహ్న సమయంలో విద్యార్థులు బయటకు వెళ్లకుండా ఇంటిలోనే ఉండి హోం వర్క్, చదువుకోవటం, నిద్రపోవటం లాంటివి చేయాలన్నారు.