గంపలగూడెం: ప్రముఖ నాదస్వర కళాకారుడు మృతి

65చూసినవారు
గంపలగూడెం: ప్రముఖ నాదస్వర కళాకారుడు మృతి
పెనుగొలను గ్రామానికి చెందిన ప్రముఖ నాదస్వర వాద్య కళాకారుడు పొనుగుపాటి బజార్ బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చి మెప్పించి సత్కారాలు పొందారు. వీరి మృతి కి స్థానిక షిరిడి సాయిబాబా కమిటీ సభ్యులు, వివిధ రంగాలు చెందిన ప్రముఖులు సంతాప వ్యక్తం చేశారు. పేరు ప్రఖ్యాతి పొందిన గొప్ప కళాకారుని కోల్పోయామని సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు నారాయణరావు,విశ్రాంత ఎంఈఓ. శేషిరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్