గంపలగూడెం: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

62చూసినవారు
గంపలగూడెం: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
గంపలగూడెం కృష్ణవేణి స్కూల్ లో శుక్రవారం మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ సిబ్బంది స్కూల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు అగు శంతి, ఊర్మిళ, స్రవంతి , కీర్తి , కుమారిలకు శాలువా కప్పి సన్మానించారు.

సంబంధిత పోస్ట్