జిల్లాస్థాయి పోటీలకు గంపలగూడెం విద్యార్థులు

84చూసినవారు
జిల్లాస్థాయి పోటీలకు గంపలగూడెం విద్యార్థులు
గంపలగూడెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఎస్సీఎఫ్ఐ క్రీడలు ఇటీవల నియోజకవర్గ స్థాయిలో తిరువూరులో జరిగిన విషయం తెలిసిందే. అందులో పలువురు జిల్లాస్థాయి క్రీడలకు ఎంపికైనట్లు వీటి రాంబాబు మంగళవారం తెలిపారు. అండర్ 14 కోకో బాలురు జి సుశాంత్, అండర్ 14 కబడ్డీ వేల్పుల వరలక్ష్మి, అండర్ 17 డి చైతన్య, అండర్ 17 వాలీబాల్ ఎం. విజయ్ చందు, అండర్ 14 వాలీబాల్ జి సుశాంత్ లు ఎంపికైనట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్