గంపలగూడెం మండలం పెనుగొలను గ్రంథాలయంలో గురువారం గ్రంథాలయ అధికారిణి జె. శ్రీలత ఆధ్వర్యంలో
వేసవి శిక్షణా తరగతులు నిర్వహించారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులచే
పుస్తక పఠనం, నీతి కథలు కథలు చదివించి,డ్రాయింగ్ వేయించటమైనది. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.