గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకున్న తుమ్మల నాగేశ్వరరావు

52చూసినవారు
గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకున్న తుమ్మల నాగేశ్వరరావు
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం దర్శించుకున్నారు. మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం, ఆలయ అధికారులు మంత్రికి స్వామివారి చిత్రపటం మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్