తిరువూరులో గ్రామసభ ఏర్పాటు

62చూసినవారు
తిరువూరులో గ్రామసభ ఏర్పాటు
తిరువూరు మండలం ఆంజనేయ పురం గ్రామంలో సర్పంచ్ మామిడి కుటుంబరావు అధ్యక్షతన శనివారం ఉపాధి హామీ సామాజిక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఓ మున్ని మాట్లాడుతూ ఎండల నేపథ్యంలో జాగ్రత్త వహించాలని ఈ కార్యక్రమంలో ఆడిట్ అధికారి వెంకటేశ్వరరావు, మామిడి శరత్, నరసింహారావు షేక్ మస్తాన్ రామారావు, ఉపాధి హామీ కూలీలు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్