పెనుగొలను లో బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయుడికి సన్మానం

33చూసినవారు
పెనుగొలను లో బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయుడికి సన్మానం
గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తించిన ప్రధానోపాధ్యాయుడు ఏవీ. నరసింహారావు తునికిపాడు పాఠశాలకు బదిలీ కాగా, శనివారం సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద శాలువా కప్పి, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు ఆయన సేవలను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్