నేను బడికి పోతా కార్యక్రమం

82చూసినవారు
నేను బడికి పోతా కార్యక్రమం
నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా బాపులపాడు మండలం వీరవల్లి మెయిన్ సెంటర్, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల పరిధిలోని, ప్రాంతాల్లో మండల విద్యాశాఖ అధికారి సురేష్ కుమార్ శుక్రవారం పర్యటించారు. ఇంటింటి వెళ్లి బడి మానేసిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులు అవగాహన కల్పించారు. అనంతరం ఎంపీపీ స్కూల్ లో నూతనంగా చేరిన విద్యార్థుల చేత మోక్కులు నాటించి సంరక్షణ బాధ్యత వారికే అప్పగించారు.

సంబంధిత పోస్ట్