తిరువూరులో అక్రమ రేషన్ పట్టివేత

54చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని పీటీ కొత్తూరులో సోమవారం అక్రమంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యం నీ తిరువూరు పోలీసులు పట్టుకున్నారు. సుమారు 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. వాళ్లని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్