తిరువూరులో ఉచిత ట్యూషన్ సెంటర్ ప్రారంభోత్సవం

51చూసినవారు
తిరువూరులో ఉచిత ట్యూషన్ సెంటర్ ప్రారంభోత్సవం
చదువు ద్వారానే మట్టిలో మాణిక్యాలను వెలికితీయగలమని తిరువూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి కె. మోతీలాల్ నాయక్ అన్నారు. జన విజ్ఞాన వేదిక(జెవివి) ఆధ్వర్యంలో తిరువూరు రాజుపేట కొత్తకాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత ట్యూషన్ సెంటర్ ను బుధవారం న్యాయమూర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారం భించారు. జెవివి మండల అధ్యక్షులు మోదుగు సుధాకర్ అధ్యక్షతన జరిగిన సభలో న్యాయమూర్తి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్