ఏపీ మెప్మా ఆర్. పి ఉద్యోగుల సంఘం (సిఐటియు) విజయవాడ నగర విస్తృతస్థాయి సమావేశం ఝాన్సీ అధ్యక్షతన, గురువారం జరిగింది. ఈ సమావేశానికి మెప్మా ఆర్పీల ఉద్యోగుల సంఘం (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధనలక్ష్మీ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరావు సమక్షంలో నగర వ్యాప్తంగా సుమారు 420 మంది ఆర్. పీ లందరూ స్వచ్ఛందంగా సిఐటియు అనుబంధ సంఘంలో చేరారు అన్నారు.