రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మంగళవారం తిరువూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె. మోతిలాల్ తిరువూరు లోని బిసి బాలుర, బిసి బాలికల హాస్టల్స్ కు వెళ్ళి అక్కడ హాస్టల్ వసతులను భవనం లను పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థిని, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. బిసి బాలుర హాస్టల్ కు సీలింగ్ ఫ్యాన్ అందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, స్టాప్ పాల్గొన్నారు.