తిరువూరులో ఘనంగా మట్టల ఆదివారం పండుగ

62చూసినవారు
తిరువూరులో ఘనంగా మట్టల ఆదివారం పండుగ
మట్టల ఆదివారం సందర్భంగా తిరువూరు పట్టణం లోని రాజు పేట సీయస్ఐ సంఘం వారు ఊరేగింపు నినాదాలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక క్రైస్తవ ప్రాంతంలో గీతాలతో ఆలపించారు. ఈ ఊరేగింపులో సంఘ పెద్దలు విలియం, రవి, యేసుపాదంతిరువూరు డీనరీ చైర్మన్ డి. దైవకృపావరము తిరువూరు నియోజకవర్గ క్రిస్టియన్ కౌన్సిల్ అద్యక్షుడు గంటా జయంత్ బాబు, స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్