విస్సన్నపేటలో దోమల నివారణకు చర్యలు

73చూసినవారు
విస్సన్నపేటలో దోమల నివారణకు చర్యలు
విస్సన్నపేటలో ఆరోగ్య విస్సన్నపేట లక్ష్యంగా సర్పంచ్ సాదుపాటి నాగమల్లేశ్వరి ప్రత్యక్ష పరిరక్షణలో దోమల నియంత్రణకు పిచికారి కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి అందరికీ ఆరోగ్యం అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన నిధులతో పనులు చేపిస్తున్న చేపిస్తున్నట్టు గ్రామ పంచాయతీకి సంబంధం లేని వాళ్ళు ఫోటోలు దిగి సోషల్ మీడియా గ్రూపులలో హల్చల్ చేయటం విచిత్రంగా ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్