గంపలగూడెం గ్రాడ్యుయేషన్ డే లో ఎమ్మెల్యే

75చూసినవారు
గంపలగూడెం గ్రాడ్యుయేషన్ డే లో ఎమ్మెల్యే
గంపలగూడెం పట్టణంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం శనివారం జరిగింది. అంగన్వాడి కేంద్రం వద్ద ఐదు సంవత్సరాలు పూర్తయి ఆరోవ సంవత్సరంలో 1వ తరగతిలోకి చేరటానికి కోసం ఐదు సంవత్సరాలు పూర్తయిన పిల్లలను గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో సీడీపీవో అంగన్వాడి సూపర్ వైజర్ అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్