ఊటుకూరు చర్చి నిర్మాణానికి ఎమ్మెల్యే విరాళం

60చూసినవారు
గంపలగూడెం మండలంలోని ఊటుకూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి రెండవ అంతస్తు నిర్మాణానికి ఐదు లక్షల చెక్కును విరాళంగా నిర్వాహకులకు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం అందజేశారు. ఊటుకూరు గ్రామానికి చెందిన బాప్టిస్ట్ చర్చ్ నిర్వాహకులు పట్టణంలోని కొలికపూడి నివాసంలో ఎమ్మెల్యే కొలికపూడిని కలిసి చర్చి నిర్మాణం నిమిత్తం 5 లక్షల చెక్కును అందించిన కొలికపూడికి ధన్యవాదములు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్