టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లో వెనుకబడ్డ ఎన్టీఆర్ జిల్లా

50చూసినవారు
టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లో వెనుకబడ్డ ఎన్టీఆర్ జిల్లా
టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా 69.87 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. మొత్తం 4,460 మంది పరీక్ష రాయగా 3,116 మంది ఉత్తీర్ణులయ్యారు. 2,682 మంది బాలురలో 1,791 మంది, 1,778 మంది బాలికల్లో 1,325 మంది పాస్ అయ్యారు. రీవెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించి జూన్ 13 నుంచి 19 వరకు www.bse.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్