చాట్రాయి మండలం చిన్నంపేట తమ్మిలేరు వాగును ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఇంజనీర్ ఎంపీడీవో మంగ కుమారి బుధవారం క్షేత్రస్థాయిలోపరిశీలించారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి అత్తులూరి శ్రీనివాసరావు అన్నారు. అనంతరం అధికారులతో పాటు ఆయన తమిలేరు వాగును పరిశీలించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.