తిరువూరులో శ్రీ వెంకటాచల స్వామికి లక్ష మల్లెల అర్చన

66చూసినవారు
తిరువూరులో శ్రీ వెంకటాచల స్వామికి లక్ష మల్లెల అర్చన
జ్యేష్ట మాసం బుధవారం పూర్ణిమ సందర్భంగా తిరువూరు శ్రీ వెంకటాచల స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి, అమ్మవార్లకు లక్ష మల్లెలతో అర్చన చేసి, వివిధ రకాల ప్రసాదాలను సమర్పించి, భక్తులకు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్